Events
  • image

    Pray for our Mission Trip to USA 2018

    pray for upcomming mission trip to  USA October 17th to 27th November 

    Find out more
  • image

    ( అమెరికా ) లో జరుగబోవుచున్న ఉజ్జీవ సభలు కొరకు ప్రార్ధించండి

    ( ప్రార్ధించండి ) నేను 2018 సం"లో అక్టోబర్ 17 వ తేదీ నుండి నవంబర్ 27 వరకు అమెరికా లో సువార్త పరిచర్య చేయడానికి  వెళ్ళబోతున్నాను.
    దేవుడు నా ద్వారా అనేక మంది ప్రజలలో ఉజ్జీవన్ని , అభిషేకాన్ని , పరలోక అగ్నిని , స్వస్థతలును , విడుదలను , పరిశుద్ధాత్మ నింపుదల ప్రజలకు దేవుడు అనుగ్రహించాలని మి యొక్క ప్రార్ధనా అవసరత కోరుతూ
    బ్రదర్ : అనిల్ కుమార్ నేతల.

    Find out more